
Mirai update: శ్రీరాముడిగా రానా.. రవితేజ, దుల్కర్ లు కూడా.. ‘మిరాయ్’ లో భారీ సర్ప్రైజ్ లు!!
Mirai update: యాక్షన్-అడ్వెంచర్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కుతున్న మిరాయ్ (Mirai) సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో (languages) గ్రాండ్గా విడుదల కానుంది. హీరోగా తేజ సజ్జా నటిస్తున్న ఈ పాన్-ఇండియా సినిమా ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకుంది. తాజాగా ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు రావడంతో అభిమానుల్లో హైప్ మరింత…
