Srilanka: శ్రీలంక జట్టులో పెను విషాదం ?
Srilanka: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో శ్రీలంక జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టులో తాజాగా పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీలంక స్పిన్నర్ దునిత్ తండ్రి గుండెపోటుతో మరణించారు. నిన్న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. Srilanka Also Read: Rajagopal Reddy: రేవంత్…