Local Elections: ఈ వారంలోనే మిగిలిన మున్సిపాలిటీలకు నోటిఫికేషన్..

news

ఆంధ్రప్రదేశ్ లో మిగిలిపోయిన మున్సిపాలిటీలు మరియు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ వారంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం.