Election Commission: ఓటర్లకు టోకరా.. అలెర్ట్ జారీ

election-commission-voter-fraud-phishing

రాష్ట్రంలో ఓటర్లను టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషన్ పేరుతో భారీ టోకరా జరుగుతోంది. ఈ మోసపూరిత సందేశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నికల కమిషన్ పేరుతో వస్తున్న లింకులు, మెసేజ్లను ఎవరూ నమ్మొద్దని, వాటిపై క్లిక్ చేయొద్దని స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఓటర్లకు సంబంధించిన అప్డేట్స్, నోటిఫికేషన్ల పేరుతో ఫేక్ మెసేజ్లు ప్రచారం అవుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఇలాంటి సందేశాల వల్ల ఓటర్ల వ్యక్తిగత … Read more

Madhusudan Rao: లోకల్ బాడీ ఎన్నికల్లో అరాచక శక్తులపై కీలక వ్యాఖ్యలు

uravakonda land: ఉరవకొండలో భూ వివాదం తీవ్రం.. వైసీపీ నేతల ఆందోళన

మాజీ ఎస్పీ Madhusudan Rao లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో అరాచక శక్తులకు వ్యతిరేకంగా పోలీసులను అప్రమత్తం చేశారు. శాంతిభద్రతలు కాపాడటమే తమ బాధ్యతగా పేర్కొంటూ, చట్టాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.