Municipal Election: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. 17 ఏళ్ళు టాక్స్ ఎగ్గోట్టినామే మేయర్ అభ్యర్థి!!
Municipal Election:తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం, ఫిబ్రవరి 11, 2026న 123 పట్టణ స్థానిక సంస్థలకు (116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు) పోలింగ్ జరగనుంది. ముఖ్యంగా చైర్మన్లను, మేయర్లను ఎన్నుకునే విధానంపై ఇప్పుడు పెను చర్చ సాగుతోంది. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ను నేరుగా ఎన్నుకున్నట్లే, మున్సిపాలిటీల్లో కూడా డైరెక్ట్ ఎన్నికల System ఉండాలని నిపుణులు సూచిస్తున్నప్పటికీ, ఈసారి కూడా Indirect … Read more