Pawan Kalyan: తెలంగాణాలో పవన్ ప్రచారానికి రాకపోవడానికి కారణం అదేనా?

Pawan Kalyan Slips Telangana Municipal Campaign

Pawan Kalyan: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత ఆయన ఫిబ్రవరి 7, 8 తేదీల్లో పర్యటిస్తారని భావించినప్పటికీ, చివరి నిమిషంలో ఆ టూర్ రద్దు కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. బిజెపి నేతలు కిషన్ రెడ్డి, రామచంద్రరావు స్వయంగా పవన్‌ను కలిసినా, ఆయన ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం వెనుక బలమైన Political Context (రాజకీయ నేపథ్యం) దాగి ఉంది. Pawan Kalyan … Read more

Municipal Election: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. 17 ఏళ్ళు టాక్స్ ఎగ్గోట్టినామే మేయర్ అభ్యర్థి!!

Telangana Municipal Election Schedule 2026 Out

Municipal Election:తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం, ఫిబ్రవరి 11, 2026న 123 పట్టణ స్థానిక సంస్థలకు (116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు) పోలింగ్ జరగనుంది. ముఖ్యంగా చైర్మన్లను, మేయర్లను ఎన్నుకునే విధానంపై ఇప్పుడు పెను చర్చ సాగుతోంది. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ను నేరుగా ఎన్నుకున్నట్లే, మున్సిపాలిటీల్లో కూడా డైరెక్ట్ ఎన్నికల System ఉండాలని నిపుణులు సూచిస్తున్నప్పటికీ, ఈసారి కూడా Indirect … Read more