Fenugreek seeds: మొలకెత్తిన మెంతులతో ఆరోగ్య రహస్యాలు..!

Fenugreek seeds: ఆయుర్వేద వైద్యంలో మెంతులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మెంతులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా రకాల ఆయుర్వేద మందులలో మెంతులను వాడుతారు. మెంతులు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి, జుట్టు సమస్యలకు ఎంతగానో పనిచేస్తుంది. డయాబెటిక్ వ్యాధులకు మెంతులు ఒక వరమనే చెప్పవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు మెంతులను తప్పకుండా తినాలి. మెంతులు తిన్నట్లయితే వారి షుగర్ సాధారణ స్థితికి వస్తుంది. క్రమక్రమంగా షుగర్ పూర్తిగా తగ్గుతుంది. Also Read: KCR: జగన్ తో పొంగులేటి … Read more