food safely

How to reheat food safely

Food: ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుని తింటున్నారా..అయితే చావుకు డోర్ తెరిచిన‌ట్లే ?

Food: చలికాలం ప్రారంభమైంది చలికాలంలో చాలామంది వేడివేడిగా ఆహారం తినాలని అనుకుంటారు. వేడివేడిగా అప్పుడే తయారు అయిన వస్తువులను తినడానికి ఇష్టపడతారు. చలిలో వేడివేడి ఆహారాన్ని తింటుంటే చాలా బాగుంటుంది. అయితే కొంతమంది చల్లగా ఉన్న ఆహారాన్ని వేడిగా తినాలని పదేపదే వేడి చేస్తూ ఉంటారు. అయితే ఇలా పదేపదే ఆహారాన్ని వేడి చేస్తే ఆరోగ్యానికి…