Food: ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుని తింటున్నారా..అయితే చావుకు డోర్ తెరిచిన‌ట్లే ?

How to reheat food safely

Food: చలికాలం ప్రారంభమైంది చలికాలంలో చాలామంది వేడివేడిగా ఆహారం తినాలని అనుకుంటారు. వేడివేడిగా అప్పుడే తయారు అయిన వస్తువులను తినడానికి ఇష్టపడతారు. చలిలో వేడివేడి ఆహారాన్ని తింటుంటే చాలా బాగుంటుంది. అయితే కొంతమంది చల్లగా ఉన్న ఆహారాన్ని వేడిగా తినాలని పదేపదే వేడి చేస్తూ ఉంటారు. అయితే ఇలా పదేపదే ఆహారాన్ని వేడి చేస్తే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో వేడి చేసిన ఆహారాన్ని తినడం వల్ల అందులో పోషకాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఆహారం పైన బ్యాక్టీరియా పెరిగి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. Food

How to reheat food safely

ముఖ్యంగా చలికాలంలో అన్నం, బంగాళదుంపలు, చికెన్, గుడ్లు, పుట్టగొడుగులు వంటి ఆహారపు వస్తువులను అస్సలు వేడి చేసి తినకూడదు. ఈ వస్తువులను వేడి చేసి తినడం వల్ల వాంతులు, వీరేచనాలు అవుతాయి. ఈ ఆహారం జీర్ణం అవడానికి చాలా సమయం తీసుకుంటుంది. దానివల్ల కడుపునొప్పి, గ్యాస్ సమస్యలు ఏర్పడతాయి. ఆహారాన్ని వేడి చేసుకుని తినడం వల్ల వాంతులు, వీరేచనాలు, తల తిప్పడం లాంటి సమస్యలు వస్తాయి. నూనెలు, మసాలాలు రెండవసారి వేడి చేయడం వల్ల అవి ఆక్సైడైజ్ అవుతాయి. అవి జీర్ణం అవ్వడానికి అత్యధిక సమయం పడుతుంది. దీంతో ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. Food

Also Read: Arjun Tendulkar: ప్ర‌మాదంలో స‌చిన్ కొడుకు కెరీర్..న‌ట్టేట ముంచేసిన అంబానీ ?

కొన్ని సందర్భాలలో వేడి చేసుకున్న ఆహారాన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయి. దానివల్ల డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేడి చేసుకున్న ఆహారాన్ని తినడం వల్ల బ్యాక్టీరియాలు పెరుగుతాయి. వేడి చేసుకున్న ఆహారాలు ఆరోగ్యానికి అసలు మంచివి కాదు. అప్పుడే తయారు చేసుకున్న ఆహారాన్ని మాత్రమే తినాలి అవసరమైతే చలిగా ఉన్న ఆహారాన్ని అయినా తినాలి కానీ అసలు రెండవసారి ఆహారాన్ని వేడి చేసుకొని అస్సలు తినకూడదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Food

Also Read: Vemulawada: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత..రేవంత్ రెడ్డి కుర్చీకి ప్రమాదమేనా?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_