FOOT BALL : ఫుట్‌బాల్ గ్రౌండ్ టెండర్లలో గోల్‌మాల్
FOOT BALL : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ పిచ్చి మొదలైందని పలువురు నేతలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఫుట్ బాల్ గ్రౌండ్ టెండర్లలో గోల్ మాల్ జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.50 లక్షల వరకు లంచం తీసుకొని అర్హత లేని సంస్థలకు మైదానాల అభివృద్ధి పనులు ఇంజినీర్లు అప్పగించారు. FOOT BALL Golmaal in football ground tenders ఫుట్ బాల్ ఆట మీద ఉన్న ఆసక్తితో హైదరాబాద్ నగరంలో … Read more