Anjaneya Swamy: తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం మాయం – షాకింగ్ ఘటన

Tirumala temple shocking incident coverage

తిరుమలలో మరో షాకింగ్ ఘటన. ఘాట్ రోడ్డు 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం మాయం. టీటీడీ, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.