
Ginger: చలికాలంలో వచ్చే వ్యాధులకు ఈ చిన్న ముక్కతో చెక్ ?
Ginger: చలికాలంలో చాలామంది జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటారు. అయితే చలికాలంలో వీటన్నింటినీ తగ్గించుకోవడానికి నోట్లో చిన్న అల్లం ముక్క వేసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకొని నమలడం వల్ల వికారం, వాంతులు, తల…