Group-I: గ్రూప్ 1 ఉద్యోగం కోసం 3 కోట్లు అడిగిన కాంగ్రెస్ మంత్రి ?
Group-I: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రూప్ వన్ ఉద్యోగాల చుట్టూ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత హైకోర్టు బ్రేక్.. వేసింది. గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ సరిగా జరగలేదని… కొన్ని అవకతవకలు జరిగాయని… గులాబీ పార్టీతో పాటు నిరుద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి… తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. Group-I Also Read: Extramarital Affairs: విపరీతంగా పెరుగుతున్న వివాహేతర సంబంధాలు.. … Read more