Raw Banana: పచ్చి అరటి పండ్లు తింటున్నారా.. అయితే జాగ్రత్త ?
Raw Banana: పండ్లలో అరటి పండుకు ప్రత్యేకమైన స్థానం కలదు. ఎన్నో రకమైన పండ్లు మార్కెట్లలో లభించినప్పటికీ అరటి పండు తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఇది ఎంతో రుచిగా, తియ్యగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అరటిపండు మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అరటిపండు సంవత్సరం పొడవున దొరుకుతుంది. అరటిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, కాపర్, ఫొలేట్, ఫైబర్, విటమిన్ సి, … Read more