Health budget planning

Rising Costs Of Modern Fitness Trends

Fitness Trends: పర్సనల్ కోచ్‌లు, విదేశీ డైట్ ప్లాన్‌లు.. ఆరోగ్యం కోసం ఆస్తులు కరిగించాల్సిందేనా?

Fitness Trends: ప్రస్తుత యువతలో ఫిట్‌నెస్ పట్ల విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఒకప్పుడు వ్యాయామం అంటే కేవలం నడక లేదా సాధారణ జిమ్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు అంతా Customized (కస్టమైజ్డ్) మయం అయిపోయింది. పర్సనల్ కోచ్‌లు, విదేశీ డైట్ ప్లాన్‌లు మరియు ఖరీదైన జిమ్ మెంబర్‌షిప్‌ల వల్ల మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం…