THALAPATHY VIJAY : భార్యకు భయపడని విజయ్.. ప్రియురాలితో ఏకంగా పెళ్లికే!
THALAPATHY VIJAY : తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అటు రాజకీపరంగా, ఇటు వ్యక్తి గతంగా వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జన నాయగన్ మూవీ సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సి ఉండగా.. నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల కిందట విజయ్ భార్య సంగీత.. అతని నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు … Read more