
THALAPATHY VIJAY : భార్యకు భయపడని విజయ్.. ప్రియురాలితో ఏకంగా పెళ్లికే!
THALAPATHY VIJAY : తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అటు రాజకీపరంగా, ఇటు వ్యక్తి గతంగా వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జన నాయగన్ మూవీ సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సి ఉండగా..…


