THALAPATHY VIJAY : భార్యకు భయపడని విజయ్.. ప్రియురాలితో ఏకంగా పెళ్లికే!

THALAPATHY VIJAY : త‌మిళ స్టార్ హీరో, టీవీకే అధినేత ద‌ళ‌ప‌తి విజ‌య్ ఈ మ‌ధ్య కాలంలో నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా అటు రాజ‌కీప‌రంగా, ఇటు వ్య‌క్తి గ‌తంగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. మ‌రోవైపు విజ‌య్ ద‌ళ‌ప‌తి న‌టించిన చివ‌రి సినిమా జ‌న నాయ‌గ‌న్ మూవీ సంక్రాంతి పండుగ‌కు విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. కొద్ది రోజుల కింద‌ట విజ‌య్ భార్య సంగీత‌.. అత‌ని నుంచి విడాకులు తీసుకుంటున్న‌ట్టు సంచ‌ల‌న‌ ప్ర‌క‌టన చేసింది. THALAPATHY VIJAY

VIJAY WHO IS NOT AFRAID OF THIS WIFE, WILL GET MARRIED TOGETHER

ఈ నేప‌థ్యంలోనే విజ‌య్ ఓ హీరోయిన్ తో ఎఫైర్ కొన‌సాగిస్తున్నాడ‌ని అత‌ని భార్య సంగీత ఆరోప‌ణ‌లు చేసింది. విజ‌య్-సంగీత విడాకుల వేళ‌.. తాజాగా సోష‌ల్ మీడియాలో మ‌రో వీడియో వైర‌ల్ అవుతోంది. విజ‌య్-త్రిష ఒకే కారులో చెన్నైలో క‌ళాప‌తి ఎస్. సురేష్ కొడుకు వివాహ రిసెప్ష‌న్ కి క‌లిసి వెళ్లారు. రిసెప్ష‌న్ కి సంబంధించిన‌ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. THALAPATHY VIJAY


Also Read : MP DHARMAPURI ARVIND : బీజేపీ కోవ‌ర్టు వ్య‌వ‌హారాల‌పై ఎంపీ అర‌వింద్ ఫైర్..!

ఈ త‌రుణంలో విజ‌య్ భార్య సంగీత‌తో పాటు అత‌ని పిల్ల‌లు కూడా విజ‌య్ పై కాస్త కోపంగానే ఉన్న‌ట్టు స‌మాచారం. ఇదంతా రాజ‌కీయంగా విజ‌య్ కి రాజ‌కీయంగా న‌ష్టం జ‌రిగే అంశ‌మే అని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఓ వైపు భార్య విడాకుల పిటిష‌న్, మ‌రోవైపు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌లు.. ఎన్నికల స‌మ‌యంలో స‌మీపిస్తున్న త‌రుణంలో విజ‌య్-త్రిష‌తో తిర‌గ‌డం ఇప్పుడు అత‌ని పార్టీ పై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. విజ‌య్ మాత్రం ఇవేమి ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. THALAPATHY VIJAY

Also Read : DONALD TRUMP : ట్రంప్ న‌కు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ