Chaitanya Jonnalagadda: తమ్ముడితో విభేదాలు.. అందుకే వాడి పేరు చెప్పనంటూ చైతన్య జొన్నలగడ్డ కామెంట్స్.!
Chaitanya Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ.. డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో ఇండస్ట్రీలో ఫేమస్ హీరోగా మారిపోయిన ఈయన యూత్ మెచ్చే సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.అలా డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, తెలుసు కదా వంటి సినిమాలతో సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే అలాంటి సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చైతన్య జొన్నలగడ్డ కూడా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కీ రోల్స్ పోషిస్తున్నారు. Chaitanya Jonnalagadda Comments on Siddhu … Read more