
Samantha: సమంత మోసం బయటపెట్టిన అసిస్టెంట్ డైరెక్టర్.. ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ.?
Samantha: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సమంత గురించి తాజాగా ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు అసిస్టెంట్ డైరెక్టర్.అదేంటంటే రీసెంట్గా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా మూవీ అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి,రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు.అలా…






