Rave Party: హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం… 14 మంది మహిళలతో చిల్ ?

Rave Party: హైదరాబాద్ మహానగరంలో మరో రేవు పార్టీ కలకలం రేపింది. హైదరాబాద్ శివారులో చాలా గ్రాండ్ గా రేవు పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. మహేశ్వరం లోని కే చంద్ర రెడ్డి రిసార్ట్ పై తాజాగా రాచకొండ ఎస్ఓటి పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీ చేసిన నిర్వాహకులు అలాగే అందులో పాల్గొన్న వాళ్లను అరెస్టు చేశారు. Rave Party Rave party stirs up chaos in Hyderabad suburbs ఆంధ్రప్రదేశ్ … Read more