
Rave Party: హైదరాబాద్ మహానగరంలో మరో రేవు పార్టీ కలకలం రేపింది. హైదరాబాద్ శివారులో చాలా గ్రాండ్ గా రేవు పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. మహేశ్వరం లోని కే చంద్ర రెడ్డి రిసార్ట్ పై తాజాగా రాచకొండ ఎస్ఓటి పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీ చేసిన నిర్వాహకులు అలాగే అందులో పాల్గొన్న వాళ్లను అరెస్టు చేశారు. Rave Party
Rave party stirs up chaos in Hyderabad suburbs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓ ఫర్టిలైజర్ కంపెనీ ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు రాచకొండ ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. వివిధ డీలర్లకు పార్టీ ఏర్పాటు చేసింది ఈ ఫర్టిలైజర్ కంపెనీ. ఇందులో మొత్తం 14 మంది మహిళలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.Rave Party
Also Read: Neem: ఇంటివద్ద వేప చెట్టు పెరుగుతుందా…అయితే, ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి !
అలాగే ఫర్టిలైజర్ కంపెనీకి సంబంధించిన మొత్తం 50 మంది ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొన్నట్లు సమాచారం అందుతోంది. పార్టీలో లిక్కర్ తో పాటు అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ఏమైనా వాడారా? అన్న దానిపైన ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. Rave Party
Also Read: Dhanashree Verma: మొగుడ్ని వదిలేశాక కోట్లు సంపాదిస్తున్న ధన శ్రీ వర్మ..ఆ పనులు చేసి…
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





