
HYDRA Ranganath: వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ? గన్‌మ్యాన్ ఆత్మ**త్యాయత్నం
HYDRA Ranganath: వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిక్కుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మ్యాన్ ఆత్మహ***త్యాయత్నం చేసుకున్నాడు. హయాత్‌నగర్‌లోని తన ఇంట్లో.. తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మ్యాన్ కృష్ణ చైతన్య. దీంతో వెంటనే అతనిని కామినేని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మ్యాన్ ఆరోగ్య…
