Hyundai Creta Electric

Hyundai Creta EV Front

Hyundai Creta Electric BaaS: ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధర రూ. 10.99 లక్షలకు తగ్గించిన హ్యుందాయ్

Hyundai Creta Electric introduces a Battery-as-a-Service (BaaS) program, slashing its starting price to just ₹10.99 lakh. This makes EV ownership more accessible by separating battery cost, with owners paying ₹3.90 per km usage fee. The affordable model competes with Tata Sierra EV and Maruti e Vitara in India.

Tata Sierra EV Launched in India at Rs 18.79 Lakh; Bookings Open

Tata Sierra EV బుకింగ్స్ ప్రారంభం: ధర, రేంజ్, డెలివరీ వివరాలు!!

టాటా సియెర్రా EV బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. రూ.18.79 లక్షల నుంచి అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ SUV, 665km వరకు రేంజ్, ఫాస్ట్ చార్జింగ్, ట్రిపుల్-స్క్రీన్ క్యాబిన్‌తో ఆకట్టుకుంటోంది. డెలివరీలు జూలై 15, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.