Tata Sierra EV: భారతదేశంలో రూ.18.79 లక్షల నుంచి ప్రారంభం – పూర్తి వివరాలు ఇవే!!

Tata Sierra EV

Tata Sierra EV launches in India at ₹18.79 lakh, offering up to 665 km range and AWD. Bookings open, deliveries from July 15. New electric SUV competes with Mahindra BE 6, Maruti eVitara, Hyundai Creta Electric, MG ZS EV, and VinFast VF6.

Tata Sierra EV బుకింగ్స్ ప్రారంభం: ధర, రేంజ్, డెలివరీ వివరాలు!!

Tata Sierra EV Launched in India at Rs 18.79 Lakh; Bookings Open

టాటా సియెర్రా EV బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. రూ.18.79 లక్షల నుంచి అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ SUV, 665km వరకు రేంజ్, ఫాస్ట్ చార్జింగ్, ట్రిపుల్-స్క్రీన్ క్యాబిన్‌తో ఆకట్టుకుంటోంది. డెలివరీలు జూలై 15, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.