I-Bomma Ravi Father: కోట్లు ఖర్చుపెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు.. ఐ-బొమ్మ రవి తండ్రి రివర్స్ ఎటాక్ ?

I-Bomma Ravi Father

I-Bomma Ravi Father: రెండు తెలుగు రాష్ట్రాలలో ఐ బొమ్మ రవికి ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది. అందరూ కలిసి లాయర్ కు ఫీజు ఇవ్వాలంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జైల్లో ఉన్న I-Bomma రవిని ఎలాగైనా విడిపించాలని సోషల్ మీడియాలో అందరూ కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే ఐ బొమ్మ రవి తండ్రి మాత్రం అతనికి వ్యతిరేకంగా మొన్నటి వరకు మాట్లాడారు. I-Bomma Ravi Father I-Bomma Ravi Father counter to c … Read more