Telanana IAS: Ntv ఛానల్ పై భగ్గుమన్న ఐఏఎస్ అధికారుల సంఘం ?
Telanana IAS : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ మంత్రి వ్యవహారం తారస్థాయికి చేరింది. తెలంగాణ రాష్ట్రంలోని ఓ మహిళ ఐఏఎస్ అధికారి కోసం అన్ని త్యాగాలు చేస్తున్నారట రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉన్న మంత్రి. ఆమె ఏది అడిగినా ఇచ్చేస్తున్నాడట. దీనికి సంబంధించిన కథనాలను తెలంగాణ రాష్ట్రంలోని పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. Telanana IAS Telanana IAS association angry over Ntv channel ముఖ్యంగా తెలుగులో నెంబర్ వన్ గా ఉన్న ఎన్టీవీ … Read more