Work Hours: వారానికి 55 గంటలు దాటి పనిచేస్తే ప్రాణాంతకమేనా? డాక్టర్ హెచ్చరిక!!

మీరు ఎన్ని గంటలు పని చేయాలి? 55+ గంటల వారాలు స్ట్రోక్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ చెప్పారు

Neurologist Dr. Sudhir Kumar warns that working over 55 hours weekly raises stroke risk by 35% and heart disease by 17%. Research shows 35-40 hours is the healthiest range. Prioritize sleep, exercise, and recovery for a balanced, productive career.