Ibomma Ravi: “ఆ మాయలాడి వల్లే ఐబొమ్మ రవికి క్రిమినల్ మైండ్”.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు.!
Ibomma Ravi: ఐబొమ్మ రవి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈయన పేరే వినిపిస్తోంది.అరెస్టు చేసి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో చాలామంది చాలా రకాలుగా ఈయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే పనిలో పడుతున్నారు. ముఖ్యంగా మీడియా వాళ్ళు ఐబొమ్మ రవి బ్యాగ్రౌండ్ ఏంటి? ఆయన ఎక్కడ ఉండే వారు.. ఆయన తల్లిదండ్రులు ఎవరు అని తెలుసుకునే పనిలో పడ్డారు.. Sensational facts revealed by father about Ibomma Ravi ఇందులో భాగంగా ఐ బొమ్మ రవిని … Read more