
iBOMMA Ravi: “మామ హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం”..రవి ఇలా దొరికిపోయాడా ?
iBOMMA Ravi: iBOMMA రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. “మామా హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం అంటూ మిత్రుడికి మెసేజ్ పంపడంతో, దొరికిపోయాడు iBOMMA రవి. హైదరాబాద్ – ఇటీవల పైరసీ నేరం పేరిట అరెస్టయిన ఇమ్మడి రవిని దర్యాప్తు చేస్తున్నాడు పోలీసులు. ఐ బొమ్మ రవి ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థ పేరిట…







