Imran Khan: జైలులో అధికారుల టార్చర్.. ఇమ్రాన్ ఖాన్ మృతి ?
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2023 సంవత్సరం నుంచి అడియాళా జైలులో ఇమ్రాన్ ఖాన్ ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో అధికారులు టార్చర్ పెడుతున్నారట. Imran Khan Imran Khan Killed By Pakistan Army In Adiala Jail పాకిస్తాన్ … Read more