Imran Khan: జైలులో అధికారుల టార్చ‌ర్‌.. ఇమ్రాన్ ఖాన్ మృతి ?

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2023 సంవత్సరం నుంచి అడియాళా జైలులో ఇమ్రాన్ ఖాన్ ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో అధికారులు టార్చర్ పెడుతున్నారట. Imran Khan

Imran Khan Killed By Pakistan Army In Adiala Jail

పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ, ఆసిఫ్ మునీర్ కలిసి… పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చంపేసినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని బ‌లూచిస్తాన్‌ విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది. అటు ఆఫ్ఘానిస్తాన్ స‌ర్కార్ కూడా దీనిపై ప్ర‌క‌ట‌న చేసింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక వార్త రాలేదు. ఇదంతా ఫేక్ అని మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. Imran Khan

Also Read: Smriti Mandhana: స్మృతి మందాన జీవితం నాశనం చేసింది ఈ లేడీనే ?

అయితే ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు సోషల్ మీడియాలో వార్త బయటకు రావడంతో ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన మద్దతుదారులు, ఆయన కుటుంబ సభ్యులందరూ జైల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ పాకిస్తాన్ అధికారులు మాత్రం దీనికి పర్మిషన్ ఇవ్వడం లేదట. ఇమ్రాన్ ఖాన్ ను నిజంగానే చంపేసి ఉంటారని ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది. Imran Khan

Also Read: Saikiran Yadav: ఖైరతాబాద్ బరిలో తలసాని శ్రీనివాస్ కొడుకు..నవీన్ యాదవ్ స‌పోర్ట్‌?

Share your love