DONALD TRUMP : తాను యుద్ధం ఆపకపోతే పాక్ ప్రధాని చనిపోయేవారు.. ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Trump

DONALD TRUMP : భార‌త్-పాక్ దేశాల మ‌ధ్య అణుయుద్ధం జ‌రుగ‌కుండా ఆపింది తానేన‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. స్టేట్ ఆఫ్ ది యూనియ‌న్ ప్ర‌సంగంలో ట్రంప్ ఈ అంశాల‌ను ప్ర‌స్తావించారు. ముఖ్యంగా భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధ మేఘాల‌ను తొల‌గించాన‌ని.. తాను జోక్యం చేసుకోక‌పోయి ఉంటే ఇరు దేశాల మ‌ధ్య పెద్ద యుద్ధం జ‌రిగేద‌ని తెలిపారు. DONALD TRUMP PAKISTAN PRIME MINISTER WOULD HAVE DIED IF THE HE … Read more