IND VS PAK ASIA CUP 2025 Final: రేపే ఫైనల్స్.. అభిషేక్, పాండ్యాకు గాయాలు.. రంగంలోకి కొత్త ప్లేయర్లు ?
IND VS PAK ASIA CUP 2025 Final: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. అయితే…