india pakistan tensions

Asia Cup 2025 India Pakistan clash

Asia Cup 2025: ఇండియా, పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ జరిగేనా.. అదోద్దంటూ ఒత్తిడి!!

Asia Cup 2025: ఆసియాకప్ 2025 టోర్నమెంట్ నిన్నటి నుంచి అధికారికంగా ఆరంభమైంది. అయితే, అందరి దృష్టి మాత్రం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌పైనే నిలిచింది. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో ఈ రెండు జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సంబంధాలు క్షీణించాయి. అందువల్ల,…