Vaibhav Suryavanshi: హరారేలో భారీ సెంచరీ చేసి చూపిస్తా – వైభవ్!!

నాకు అచ్చొచ్చిన మైదానం.. నా సత్తా చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ | భారత్ వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్‌కు ముందు 'హరారే నాకు చాలా గుర్తుండిపోయే మైదానం' అని వైభవ్ సూర్యవంశీ అన్నాడు.

Teen sensation Vaibhav Suryavanshi, eager for the Zimbabwe T20 series, eyes a comeback at his favorite Harare ground. After a tough England debut, the 15-year-old aims to prove his mettle in the three-match series starting Thursday.