Arnab Goswami: అర్నాబ్ దెబ్బ‌కు టీడీపీనే కాదు, ఎల్లో మీడియాకు రీ-సౌండ్ ?

Arnab Goswami

Arnab Goswami: ఇండిగో ఎయిర్ లైన్స్ వివాదం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సిబ్బంది కొరత అలాగే ప్రణాళిక లోపాల కారణంగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల ఏర్పడింది. సమయానికి ఇండిగో విమానాలు రాకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. టికెట్లు బుక్ చేసుకున్న వారు విమానాశ్రయాలలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు నాలుగు రోజులుగా ఈ పరిస్థితి నెలకొంటోంది. Arnab Goswami Arnab Goswami counter to tdp leaders అయితే ఈ వివాదం నేపథ్యంలో … Read more