Arnab Goswami: అర్నాబ్ దెబ్బ‌కు టీడీపీనే కాదు, ఎల్లో మీడియాకు రీ-సౌండ్ ?

Arnab Goswami
Arnab Goswami

Arnab Goswami: ఇండిగో ఎయిర్ లైన్స్ వివాదం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సిబ్బంది కొరత అలాగే ప్రణాళిక లోపాల కారణంగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల ఏర్పడింది. సమయానికి ఇండిగో విమానాలు రాకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. టికెట్లు బుక్ చేసుకున్న వారు విమానాశ్రయాలలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు నాలుగు రోజులుగా ఈ పరిస్థితి నెలకొంటోంది. Arnab Goswami

Arnab Goswami counter to tdp leaders

అయితే ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పైన విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్న రామ్మోహన్ నాయుడు నుంచి ఎలాంటి చర్యలు లేవని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ టీవీకి చెందిన ఆర్నాబ్ ప్రత్యేక డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలను ఈ డిబేట్ లోకి ఆహ్వానించాడు. ఈ సమస్యపై రామ్మోహన్ నాయుడు ప్లానింగ్ ఏంటని ప్రశ్నించాడు. ఇక దానికి టిడిపి పార్టీకి సంబంధించిన నేతలు అంతా నారా లోకేష్ పర్యవేక్షణలో జరుగుతోందని, సమస్యలు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఇంకేముంది తెలుగుదేశం పార్టీ నేతలను ఆర్నాబ్ ఓ ఆట ఆడేసుకున్నాడు. Arnab Goswami

Also Read: Congress: చ‌క్రం తిప్పిన ష‌ర్మిల‌..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ?

కేంద్ర విమానయాన శాఖకు నారా లోకేష్ కు ఏం సంబంధం అంటూ నిలదీశాడు. దీంతో దేశవ్యాప్తంగా టిడిపి పరువు మంట కలిసిపోయిందని వైసిపి ట్రోల్ చేస్తోంది. ఇక దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇక్కడి ఎల్లో మీడియా యాంకర్లు కూడా టిడిపిని గట్టిగానే నిలదీస్తున్నారు. ఇంత జరుగుతున్నా మీ రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ఎల్లో మీడియా ప్రతినిధులు. దీంతో టీడీపీ పార్టీ ఇరకాటంలో పడింది. ఈ విషయాన్ని వైసిపి పార్టీ మాత్రం బాగా వాడుకుంటుంది. ఎల్లో మీడియాలో నిర్వహించే డిబేట్ లో సలహాలోనే జాతీయ మీడియాలో రెచ్చిపోవాలనుకున్న టిడిపి నేతలకు అర్నాబ్ అదిరిపోయే షాక్ ఇచ్చాడని వీడియోలు వైరల్ చేస్తుంది వైసీపీ. అటు ఎల్లో మీడియా కూడా సెట్ అయింద‌ని పోస్టులు పెడుతోంది వైసీపీ. Arnab Goswami

Also Read: Vijayasai Reddy: బీజేపీ పార్టీలోకి విజయసాయిరెడ్డి ? ఇదిగో షాకింగ్ పోస్ట్ !

https://www.facebook.com/photo/?fbid=1166855388954010&set=a.295599716079586

Share your love