BRS: ఇందిరమ్మ చీరల బాగోతం..రూ. 450 కోట్లు స్కాం?
BRS: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళా సంఘంలో ఉన్న మహిళలందరికీ చీరలు పంపిణీ చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. BRS BRS Former Minister Errabelli Dayakar Rao comments on indiramma sarees సిరిసిల్లలో నేతన్నలు నేర్చిన ఈ చీరలను అందిస్తోంది. అయితే ఈ చీరల పంపిణీ పై గులాబీ … Read more