టాలీవుడ్ లో ఎవరి కుంపటి వారిదే – అల్లు అరవింద్
సైమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ టాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక్కడ ఎవరి కుంపటి వారిదేనని, అందుకే మంచి పనులు చేయలేకపోతున్నామని ఆయన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చినా ఇండస్ట్రీ స్పందించి సత్కరించలేదని అల్లు అరవింద్ అన్నారు. ఇండస్ట్రీ స్పందించకున్నా సైమా గుర్తించి సత్కారం చేసిందని ఆయన చెప్పారు. సైమా సక్సెస్ ఫుల్ గా 13వ ఎడిషన్ కి చేరుకోవడం చాలా ఆనందంగా వుందన్న … Read more