Iran missile launchpads

Trump Reacts To Iran Surrender News

Iran Surrender: ఇరాన్ లొంగిపోయింది: ట్రంప్ సంచలన పోస్ట్.. క్షమాపణలు కోరిన పెజెస్కియాన్!!

Iran Surrender:పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన Social Media ప్లాట్‌ఫామ్ అయిన Truth Social లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా జరుపుతున్న దాడుల ధాటికి ఇరాన్ వెనక్కి తగ్గిందని, గల్ఫ్ పొరుగు దేశాలకు లొంగిపోయిందని ఆయన పేర్కొన్నారు. వేల సంవత్సరాల చరిత్రలో…