
Hormuz Strait: హార్ముజ్ జలసంధిని మూసివేస్తాం.. గ్లోబల్ మార్కెట్ ను కుదిపేస్తున్న యుద్ధ భయం!!
Hormuz Strait: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐతుల్లా ముస్తాబా ఖమేనీ, తన తండ్రి మరణానికి మరియు ఇరాన్ పౌరుల ప్రాణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని తొలిసారిగా ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఆయన అమెరికా, ఇజ్రాయెల్‌లను హెచ్చరిస్తూ ఘాటైన Reaction (ప్రతిస్పందన) తెలియజేశారు. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన Strait…


