
Iran War: అమెరికా స్థావరాలే గల్ఫ్ కు తలనొప్పి.. యుద్ధం ముదిరితే మొదటి దెబ్బ వారికే!
Iran War: గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ మరియు కువైట్ వంటివి ఇరాన్‌పై నేరుగా దాడి చేయడానికి ఇష్టపడకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతాయి. ఇరాన్ దాడులు ప్రధానంగా అమెరికా మరియు ఇజ్రాయెల్ లక్ష్యంగా జరుగుతున్నాయని ఈ దేశాలకు తెలుసు. అమెరికాకు మద్దతు ఇవ్వడం ఆపివేస్తే, తాము గల్ఫ్ దేశాలపై…

