IT sector

cm-revanth-political-storm

Revanth Reddy: యూకే, అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ సంచలన ప్లాన్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈసారి ఫారిన్ ట్రిప్ కి రెడీ అయిపోయారు. ఆయన ఆగస్ట్ 20న ముందుగా లండన్ వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళ్లి, అక్కడున్న టాప్ యూనివర్సిటీలు, పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులతో మాట్లాడతారు. ఈ ట్రిప్ మొత్తం పది రోజుల పాటు జరుగుతుంది. Revanth Foreign…