Ashwini Vaishnaw

mark zuckerberg: భారత ప్రభుత్వానికి మెటా సీఈవో క్షమాపణలు

mark zuckerberg: భారత ప్రభుత్వానికి మెటా సీఈవో క్షమాపణలు

Meta CEO Mark Zuckerberg and policy chief Joel Kaplan formally apologized to India's government over content moderation failures, including the temporary removal of PM Modi's video, child abuse material, and deepfakes. Following parliamentary summons, Meta acknowledged errors and committed to stricter compliance with Indian regulations, signaling tighter oversight for global tech firms.

KTR Reacts

kt ramarao: కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి

BRS leader KT Rama Rao met Union Minister Ashwini Vaishnaw, demanding a railway division in Kazipet and IT towers in every district. He alleged Congress government neglected IT towers, leading to job losses in Telangana. He also pushed for a railway division in Kothagudem.

Satluj: సత్లుజ్ సినిమా తొలగింపుపై అకాల్ తఖ్త్ ఆగ్రహం – రాజకీయ పార్టీల మద్దతు

Satluj: సత్లుజ్ సినిమా తొలగింపుపై అకాల్ తఖ్త్ ఆగ్రహం – రాజకీయ పార్టీల మద్దతు

'సత్లుజ్' సినిమాను జీ5 ఓటీటీ నుంచి కేంద్రం తొలగించడంపై పంజాబ్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. అకాల్ తఖ్త్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతలు భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. ఐటీ నిబంధనల ఉల్లంఘన కారణంగా తొలగించినట్లు కేంద్రం వివరించింది.

తెలంగాణ : మారుతున్న రాజకీయాలు.. ఢిల్లీలో రేవంత్.. కిషన్ రెడ్డిలు కలిశారుగా?

Revanth Reddy Kishan Reddy Meeting: ఢిల్లీలో భేటీపై చర్చ.. తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోందా?

హైదరాబాద్ మెట్రో విస్తరణపై ఢిల్లీలో చర్చలు తెలంగాణ రాజకీయాల్లో వేడి పెంచాయి. Revanth Reddy, Kishan Reddy మధ్య విభేదాల తర్వాత కేంద్రంతో కీలక భేటీలు జరుగుతున్నాయి. Phase-2 అనుమతులు, IRFC రుణాలు, Phase-1 టేకోవర్‌పై స్పష్టత వస్తే ప్రాజెక్టు భవిష్యత్‌కు మార్గం సుగమమవుతుంది.