
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ లో మోగిన సైరన్.. సమ్మె నోటీసులు అందజేత
TGSRTC : తెలంగాణలో మరోసారి ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది అనే చెప్పవచ్చు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి సమ్మె కి సంబంధించిన నోటీస్ అందించారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమ్మె నోటీస్ అందజేయడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీసు అందజేసినట్టు జేఏసీ నాయకులు తెలిపారు. Strike siren…