Jana Nayagan: దళపతి విజయ్ బర్త్డే గిఫ్ట్.. జననాయకన్ జూన్ విడుదలపై సోషల్ మీడియాలో భారీ హైప్!!
Jana Nayagan:కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న 69వ చిత్రం, ఆయన సినీ కెరీర్లోనే చివరి ప్రాజెక్ట్ అయిన ‘జననాయకన్’ (Jana Nayagan) విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. హెచ్. వినోత్ (H. Vinoth) దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 19న థియేటర్లలోకి రాబోతుందంటూ బుకింగ్ ప్లాట్ఫామ్స్ మరియు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. జూన్ 22న … Read more