Janasena Mla Arava Sridhar: 5 సార్లు ప్రెగ్నెంట్.. అజ్జాతంలోకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్..!
Janasena Mla Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అజ్జాతంలోకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వెళ్లినట్లు సమాచారం అందుతోంది. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలపై వీడియో విడుదల చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం అందుతోంది. Janasena Mla Arava Sridhar Janasena Mla Arava Sridhar enters Azzatham న్యాయవాదుల సలహా తర్వాత బయటకు వచ్చే … Read more