
MLA Arava Sridhar: మహిళా ఉద్యోగి కోసం చేయి కోసుకున్న జనసేన ఎమ్మెల్యే..మరో వీడియో వైరల్
MLA Arava Sridhar: జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహరంలో మరో మలుపు తిగిరింది. మహిళా ఉద్యోగి కోసం చేయి కోసుకున్నాడట జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఈ మేరకు అరవ శ్రీధర్ వ్యవహారంలో వెలుగులోకి కొత్త వీడియో బయటకు వచ్చిందని అంటున్నారు. MLA Arava Sridhar MLA Arava Sridhar video call…

