Shrasti Verma: శ్రష్టి వర్మపై పగబట్టిన పొలిటికల్ పార్టీ .. కావాలనే ఎలిమినేట్ చేయించారా.?

Shrasti Verma: బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యి ఇప్పటికే వారం ముగిసింది.అలాగే ఒకరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చేసారు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 లోకి కామనర్స్ గా అయిదుగురు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.అలాంటిది కామనర్స్ గా వెళ్లిన వాళ్లు ఎలిమినేట్ కాకుండా సెలబ్రిటీ ఎలిమినేట్ అవ్వడంతో చాలామంది షాక్ అయిపోయారు.అది కూడా సోషల్ మీడియా,మెయిన్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. Political … Read more